తెలుగులో అత్యధిక సంఖ్యలో ఇస్లామీయ సాహిత్యాన్ని ప్రచురించిన సంస్థ – తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ – ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో తెలుగు, ఇంగ్లీష్, హింది, ఉర్దూ భాషలు వాడుకలో ఉన్నాయి. చివరకు చిన్న చిన్న గ్రామాలలోను నేడు ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలు వాడబడుతున్నాయి |
|
250 |