ఇస్లామిక్ పోస్టల్ లైబ్రరీ
ISLAMIC POSTAL LIBRARY

 
ఇస్లామ్ ధర్మ బోధనలనుెలుసుకొనే
అద్భుత అవకాశం
తెలుగు మరియు ఇంగ్లీషు భాషల్లో
>> ఇస్లాం కోరేదేమిటి ?
>> మరణానంతర జీవితం గూర్చిన వాస్తవాలు,
>> మహిళల ప్రాధమిక హక్కులు,
>> దివ్యఖుర్ఆన్ బోధనలు,
>> దేవుని ఉనికికి ఆధారాలు,
>> తలాఖ్, ఖులా, ముస్లిం పర్సనల్ లా మొదలైనవాటి వాస్తవ సమాచారం.
 
ఇలాంటి ఇంకా అనేక అంశాలు, సమస్యలు, సందేహాలకు ఇస్లామీయ సమాధానాలు తెలుసుకోవడానికి –
సంప్రదించండి.
కేవలం ఒక్క పోస్టుకార్డు వ్రాసి ఇస్లామీయ సమాచారం ఉన్న అనేక పుస్తకాలను పోస్టుద్వారా ఉచితంగా చదవండి.
 

మీరు ఏ మతాన్ని అవలంబిస్తున్న వారైనా, మీరెలాంటి ధార్మక విశ్వాసాన్ని కలిగివున్నా, ఏ ప్రాంతానికి చెందినవారైనా – ఈ ఉచిత సౌకర్యంతో ప్రయోజనం పొందండి.
నేడే వ్రాయండి
ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్
సందేశ భవనం, లక్కడ్ కోట్,
చత్తాబాజార్, హైదరాబాద్ – 500 002.




 
AN OPPORTUNITY
TO KNOW ISLAMIC TEACHINGS
 
IN TELUGU & ENGLISH:
>> WHAT IS ISLAM ?
>> THE FACTS ABOUT 'HERE AFTER'
>> THE FUNDAMENTAL RIGHTS OF WOMEN
>> THE TEACHINGS OF THE HOLY QURAN
>> EXISTENCE OF GOD
>> AUTHENTIC INFORMATION ON TALAQ,
     QULA AND MUSLIM PERSONAL LAW.
 
To Clear your doubts and to get acquainted
with Islamic Teachings.
 
Please contact us:
Write a Single Post Card to get books of authentic Islamic Information through the Postal Library Service.
Whichever religion you practise, whatever
faith you stick to, whichever region you belong to - All the people can avail this service to know what is Islam.
 
WRITE  TODAY
ISLAMIC POSTAL LIBRARY
ISLAMIC INFORMATION CENTRE

Sandesha Bhavanam, Lakkadkot,
Chatta Bazar, Hyderabad-500 002.
 
 
 
 
 
 
 
 

The Web teluguislamiclit.org
 
 
All right reserved 2007-08 teluguislamiclit.org